ప్రచురణము (Imprint) - చట్టసంబంధిత సంస్థ వివరములు

ప్రచురణకర్త:

జగద్గురు పీఠము - భౌగోళిక కేంద్రము (WTT-Global)

ఈ సంస్థ స్విట్జర్లాండ్ సివిల్ లా కోడ్ ఆర్టికల్ 60ff మరియు సంబంధిత నియమములను అనుసరిస్తుంది. ఈ సంస్థ జననము ఆగస్టు 27, 1983 న జరిగినది. ఈ సంస్థ లాభాపేక్షలేని సంస్థలకి సంబంధించిన అన్ని చట్టములను అనుసరిస్తుంది.

సంస్థ యొక్క సాంఘిక చిరునామా హెర్గిస్విల్, కాంటన్ నిడ్వాల్డెన్, స్విట్జర్లాండ్. సంస్థ యొక్క కార్యక్రమములు భౌగోళికము.

జగద్గురు పీఠము - భౌగోళిక కేంద్రము పరిధిలో ఉన్న అన్ని జాతీయ కేంద్రములు చట్టపరముగా స్వతంత్రగా పనిచేస్తాయి.

The World Teacher Trust – Global
Kohlhüttenstrasse 10
CH-6440 Brunnen
Switzerland
Phone: +41 31 951 28 77 email

కార్యనిర్వాహక వర్గము / న్యాయ ప్రతినిధులు

  • అధ్యక్షులు: డా. కె. పార్వతీకుమార్
  • సంరక్షుకులు / కోశాధికారి: మియన్రాడ్ బెట్ట్స్చార్ట్
  • సమన్యకర్త: లుడ్గర్ ఫిలిప్స్
  • నిర్వాహణా సహాకారులు: ఆనా బ్యూట్లర్, మియన్రాడ్ బెట్ట్స్చార్ట్, డోరిస్ టుమిన్స్కి

జగద్గురు పీఠము, భారతదేశము

D. N° 15-7-1 ఏంజిల్స్ ఎంక్లేవ్, కృష్ణా నగర్,
విశాఖపట్నం 530 002, ఏ.పి., భారతదేశము
Phone: +91 891 2706206 email

నిర్వాహక వర్గము మరియు సలహా మండలి

డా. కె. పార్వతీకుమార్ - భౌగోళిక అధ్యక్షులు

నిర్వాహక వర్గము

  • డా. కె. యస్. శాస్త్రి – అధ్యక్షులు
  • శ్రీ ఎ. యల్. యన్. రావు – ఉపాధ్యక్షులు
  • శ్రీ బి. ఆర్. కె. రాజు – కార్యదర్శి
  • శ్రీ యు. సిహెచ్. బి. వర్మ – కోశాధికారి
  • శ్రీ సిహెచ్. సత్యదేవ్ – సేవ నిర్వాహకులు
  • శ్రీ ఎ. యస్. వాసు – వేడుకలు & పౌర సంబంధముల నిర్వాహకులు
  • శ్రీ యన్. వి. యస్. మూర్తి – సంస్థానము నిర్వాహకులు
  • శ్రీ కె. శివశంకర్ – విద్య నిర్వాహకులు
  • శ్రీ. పి. కృష్ణమోహన్ – నిర్వాహకులు

సలహా మండలి

  • శ్రీ యమ్. సత్యనారాయణ మూర్తి
  • శ్రీ వి. అచ్యుతరామారావు
  • శ్రీ యన్. యస్. శర్మ
  • శ్రీ. సిహెచ్. యస్. యన్. రాజు
  • శ్రీ యమ్. యస్. శర్మ
  • శ్రీ రామ ప్రసాద్ జోషి
  • శ్రీ యమ్. యస్. గణేష్

వెబ్ డెస్క్

c/o Ludger Philips
Tannackerstrasse 12a
CH-3073 Gümligen
Switzerland
Tel: +41 31 951 28 77
E-mail: info@worldteachertrust.org
Homepage: http://www.worldteachertrust.org
Webmaster: webmaster@worldteachertrust.org

వెబ్ సైటు తయారుచేసిన వారు మరియు సహాయకులు: లుడ్గర్ ఫిలిప్స్ (బాధ్యత)

చట్టసంబంధిత నియమములు

కాపీరైట్ (Copyright) © జగద్గురు పీఠము
అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి ( All rights reserved)

లింక్స్ మరియు హైపర్ లింక్స్

ఈ జగద్గురు పీఠము వెబ్ సైటులో సూచింప బడిన కొన్ని లింక్స్ (links), హైపర్ లింక్స్ (hyperlinks) ఇతర వెబ్ సైట్లకు తీసుకువెళ్తాయి. ఆయా వెబ్ సైట్లలలోని విషయములకు జగద్గురు పీఠము ఏ విధంగానూ బాధ్యులు కాదు.

మీ వెబ్ సైటులో జగద్గురు పీఠము వెబ్ సైటుకి లింక్స్ (links) పెడితే దయచేసి జగద్గురు పీఠముకి email ద్వారా తెలియచెయ్యండి.

సమాచార గోప్యత మరియు సంరక్షణ

ఈ వెబ్ సైటు ద్వారా జగద్గురు పీఠమును సంప్రదించిన వివరములన్నీ గుప్తముగా ఉంచబడతాయి.

మేము సమాచార రక్షణ మరియు గోప్యతకి సంబంధించిన అన్ని చట్టములను గౌరవిస్తాము.